Upasana Konidela: మెగాస్టార్ ఇంటికి త్వరలోనే మెగా వారసుడు రానున్న సంగతి తెల్సిందే. దాదాపు పదేళ్ల తరువాత మెగా కోడలు ఉపాసన.. తల్లి కాబోతుంది. దీంతో మెగా కుటుంబంలో ఆనాడు అవధులు లేవు. చరణ్ కు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్. ఈ స్నేహం, ప్రేమగా మారి, ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.