Tomato: కూరగాయల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దొంగల చూపు టమాటాలపై పడింది. యూపీలోని హర్దోయ్ జిల్లాలోని నవీన్ సబ్జీ మండిలోని ఓ జాబర్ దుకాణంలో గత రాత్రి దొంగలు టమాటాలు, బంగాళదుంపల బస్తాలు, ఫోర్క్, ఇతర వస్తువులను అపహరించారు.