గత కొద్దిరోజులుగా కిసిక్ సాంగ్ ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి గాను శ్రీ లీల ఈ స్పెషల్ సాంగ్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ కి ముందు ఆహాలో నందమూరి బాలకృష్ణ హౌస్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఆమె కనిపించనుంది నవీన్ పోలిశెట్టి శ్రీ లీల కలిసి హాజరైన తాజా ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని రిలీజ్…