నందమూరి బాలకృష్ణ ఎనర్జీకి, ప్రభాస్ స్వాగ్ కూడా తోడవ్వడంతో ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 అదిరిపోయింది. అడువుల నుంచి అమ్మాయిల వరకూ బాలకృష్ణ-ప్రభాస్ లు టచ్ చెయ్యని టాపిక్ ఏ లేదు. సినిమాల నుంచి పెళ్లి వరకూ ప్రతిదీ మాట్లాడుకున్న ప్రభాస్ అండ్ బాలకృష్ణలు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని సూపర్ హిట్ చేశారు. ఈ ఇద్దరి దెబ్బకి ‘ఆహా’ యాప్ క్రాష్ అయ్యింది అంటే అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం…