నందమూరి బాలకృష్ణని తెలుగు వాళ్లకి కొత్తగా పరిచయం చేసింది ‘అన్ స్టాపబుల్’ టాక్ షో. అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ నుంచి బయటకి వచ్చిన ఈ టాక్ షో, ‘ఆహా’కి ఎంత హెల్ప్ అయ్యిందో బాలయ్యకి కూడా అంతే హెల్ప్ అయ్యింది. ఈ షో వల్ల బాలయ్య అంటే ఏంటో చాలా మంది తెలుసుకున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎండింగ్ కి వచ్చింది. ఈ లాస్ట్ ఎపిసోడ్…