న్యూ ఇయర్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ డిసెంబర్ 30 కోసం మాత్రం తెలుగు సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఆరోజే బాహుబలి ప్రభాస్, నటసింహం బాలయ్య, మ్యాచో మ్యాన్ గోపీచంద్ కలిసి సందడి చేసిన ‘అన్ స్టాపబుల్ సీజన్ 2 కొత్త ఎపిసోడ్’ బయటకి రానుంది. ఈ ఎపిక్ ఎపిసోడ్ లో ప్రభాస్ ఏం మాట్లాడుతాడో అని పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తారు కాబట్టి ‘ఆహా’ వాళ్లు…