Unstoppable 3 First Episode with Bhagavanth Kesari Team: బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షో మొదటి రెండు సీజన్లు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న టాక్ షో, మూడో సీజన్ తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అయితే మొ�