Unstoppable Limited Edition Announcement: నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారి చేసిన అన్ స్టాపబుల్ మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ గా సంగతి తెలిసిందే. ఆహా వీడియో యాప్ కోసం నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ లేని విధంగా పోస్ట్ అవతారం ఎత్తడమే కాదు పూర్తిస్థాయిలో ఆహా యాప్ మొత్తానికి ఒక క్రేజ్ తీసుకొచ్చారు. ఒకానొక దశలో ఆహా యాప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఈ షో వల్ల పెరిగాయి అంటే ఎంతలా ఇది ప్రేక్షకులను ఆకర్షించిందో ప్రత్యేకంగా…