India UNSC Veto Power: భారతదేశం.. ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇండియా పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. రష్యా – ఉక్రెయిన్ శాంతి చర్చలలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అనేక దేశాలు భారతదేశ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం మాత్రం రాలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. భారతదేశానికి శాశ్వత సభ్యత్వానికి అనేక దేశాలు మద్దతు ఇవ్వడానికి…