ఎన్నో ఆశలతో ఆ జంట నగరంలో అడుగుపెట్టింది. పెళ్లై 15 రోజులు.. కొత్త కాపురం.. భార్యను వదిలి జాబ్ కి వెళ్లాలంటే ఏ భర్తకైనా మనసు ఒప్పదు… కానీ, వెళ్లకపోతే జాబే ఉండదు కాబట్టి తెగించాడు భర్త.. అదే అతడు చేసిన తప్పు. భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలి నైట్ షిఫ్ట్ ఉద్యోగానికి వెళ్ళాడు. ఎలాగోలా ఆ రాత్రి ముగించుకొని తెల్లారి భార్య కోసం పరుగుపరుగున ఇంటికి వచ్చి డోర్ తీశాడు. అంతే.. అతడి కళ్లను అతడే…