Chicken or Egg Question: "కోడి ముందా? గుడ్డు ముందా..?" అనే ప్రశ్న ఎన్నో ఏళ్లుగా మనుషుల్ని గందరగోళంలో పడేస్తోంది. పండితుల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు దీనికి సమాధానం దొరికిందని చెబుతున్నారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల ప్రకారం.. ఈ రోజు మనకు కనిపించే పక్షులు, సరీసృపాల పురాతన పూర్వీకులు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను ప్రసవించి ఉండవచ్చని ‘ది టైమ్స్’…