బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. JMGS – I పే స్కేల్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్), అసిస్టెంట్ మేనేజర్ (IT) మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, సీఏ, సీఎస్,…