Rashmika : రష్మిక అంటే నేషనల్ క్రష్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పాన్ ఇండియా మార్కెట్లో ఆమెను కొట్టే బ్యూటీనే లేదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు ఆమె ఖాతాలో పడుతున్నాయి. రష్మిక అంటే పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు మారిపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి ఊహించని సినిమా అనౌన్స్ మెంట్. అదే మైసా. ఈ రోజు వచ్చిన పోస్టర్ లో ఆమె చాలా వయోలెంటిక్ పాత్ర చేస్తోందని…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారారవీంద్ర పుల్లె దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసాడు. అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత.…