PIB Fact Check: కేంద్ర ప్రభుత్వం “బెరోజ్‌గరి భట్ట యోజన 2025” అనే పథకం కింద నిరుద్యోగ యువత అందరికీ నెలకు రూ.2,500 అందిస్తున్నట్లు “PhleDekhoPhleSikho” అనే యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈక్రమంలో చాలా మంది యువత ఈ కేంద్ర పథకం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందా? లేదా అనేది తాజా PIB ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. READ ALSO: Chiranjeevi Fans :…