దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా అంటూ సామాన్యులు సైతం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారత కోస్ట్ గార్డ్ వినూత్నంగా చేపట్టింది. ఈ వేడుకలను సెలబ్రెట్ చేసుకోవడానికి ఓ అరుదైన కార్యక్రమాన్ని చేపట్టింది. Also Read: Ricky Kej: బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో జన గణ మణ… వింటే గూస్ బంప్సే దీనికి తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న సముద్రాన్ని వేదికగా…
ఇద్దరు వ్యక్తులు బోట్ పై సుముద్రంలో షికారు వెళ్ళారు. సముద్రంలోకి ఫిషింగ్ చేద్దామనుకున్నారు. సరైన స్పాట్ ఎంచుకుని చేపల కోసం వల వేద్దామని ఫిక్స్ అయ్యారు. దానికోసం సముద్రంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ చేపల గాలం వేస్తే.. చేపలు ఎక్కువగా పడతాయని గాలం విసిరారు. కొద్ది సేపటికి వల బరువుగా అనిపించింది. అమ్మయ్య బాగా ఎక్కువగానే చేపలు వలలో పడ్డాయని ఖుషీ అయ్యారు. కాస్త పైకి వల లాగారు ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది…