బ్లాక్ మాస్క్‌లు ధరించి ఫొటోలు దిగినందుకు ఇద్దరు విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు విద్యార్థులు తమ స్నేహితుడి కోసం మాస్క్‌లు ధరించినందుకు పాఠశాల నుండి బహిష్కరించబడ్డారు. ఇందుకు సంబంధించిన జరిగిన కేసులో ప్రతి విద్యార్థికి 8.2 కోట్ల రూపాయలు చెల్లించా