Dowry Harassment: మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజు మరింతగా పెరుగుతున్నాయి. వరకట్న వేధింపులు, అనుమానం, ప్రేమ ఒప్పుకోలేదని, ఎవరితో అయినా మాట్లాడినా సహించక పోవడం, ఇలా ఏదో ఒకరూపంలో మహిళలు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచి నవమాసాలు మోసీ కనీ, పెంచీ.. తమకంటే బాగా చూసుకోవాలని మంచి వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేస్తూ అతను కాలయముడిగా మారుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటంలేదు. కట్నం ఇంకా ఎక్కువ కాలని, ఎవరితోనైనా మాట్లాడినా అనుమానంతో…