Dowry Harassment: దారుణం.. నీ కూతుర్ని చంపేసా.. మామకు అల్లుడు ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry Harassment: మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజు మరింతగా పెరుగుతున్నాయి. వరకట్న వేధింపులు, అనుమానం, ప్రేమ ఒప్పుకోలేదని, ఎవరితో అయినా మాట్లాడినా సహించక పోవడం, ఇలా ఏదో ఒకరూపంలో మహిళలు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచి నవమాసాలు మోసీ కనీ, పెంచీ.. తమకంటే బాగా చూసుకోవాలని మంచి వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేస్తూ అతను కాలయముడిగా మారుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటంలేదు. కట్నం ఇంకా ఎక్కువ కాలని, ఎవరితోనైనా మాట్లాడినా అనుమానంతో ఆమెపై దాడిచేసి మరీ మృత్యుఒడిలోకి పంపుతున్నారు. జీవితాంతం తోడై వుండాల్సిన భర్తే భార్యకు హత్య చేసేందుకు వెనుకడటంలేదు. చిన్న వివాదాలు, చిలికి చిలికి గాలివానయై ప్రాణాలు తీసేందుకు పాల్పడుతున్నారు. మచ్చలేని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఆతరువాత వారు చేసే పని నిస్సందేహంగా, నిర్భయంగా ఇప్పుకోవడం. ఏదో ఘనకార్యం చేసినట్లు మేమే చేసామంటూ పోలీసులకు, కుటుంబంలోని వారికి తెలపడం. ఇలాంటి దారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ బ్యాంక్ కాలనీలో అనీష్ ఫాతిమా, సుల్తాన్ అనే భార్య భర్తలు జీవనం కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా సజావుగా కొనసాగిన వీరి కుటుంబంలో కలతలు చెలరేగాయి. అనీష్ ఫాతిమాకు వరకట్నం వేధింపులు మొదలయ్యాయి. అంతే కాకుండా.. ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆమెపై అనుమానంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవాదన భార్య ఫాతిమా మీదకు వచ్చింది. కోపంతో ఊగిపోయిన కషాయి భర్త ఆమెను చున్నీతో ఉరివేసి ఊపిరాడకుండా బిగించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అది చాలక ఏదో ఘనకార్యం చేసినట్లు భార్య తండ్రి, (మామకు) నీకు తుర్ని నేను చంపేసానంటూ ఫోన్ చేసి మరీ చెప్పాడు. షాక్ తిన్న ఫాతిమా కుటుంబ సభ్యులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసుకున్నా పోలీసులు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన కూతురు చావుకు కారణమైన సుల్తాన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Corona Cases: దేశంలో 47వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు
Also Read
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
- Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
తాజావార్తలు
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!