Zomato Food Rescue: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ప్రత్యేక ఫీచర్‌ని తీసుకొచ్చింది. జొమాటో ఈ కొత్త ఫీచర్‌కి ‘ఫుడ్ రెస్క్యూ’ అని పేరు పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు రద్దు చేసిన ఆర్డర్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆహారాన్ని వృధా చేయడాన్ని నిరోధించేందుకు జొమాటో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా మీరు చాలా తక్కువ ధరలకు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. Read Also: Asian Hockey Champions…