బీజేపీ మాజీ అదికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారి తీసింది. అయితే నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన కారణంగా మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 21న తన ద�
దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ టైలర్ హత్య కేసు సంచలనం రేపింది. అయితే దీని కన్నా ముందుగా మహారాష్ట్రలో ఇదే తరహా హత్య జరిగింది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కారాతకంగా చంపారు దుండగులు. అయితే ముందుగా ఈ కేసును దోపిడి కేసుగా చెప్పిన �