ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. ఈ మాటను అక్షరాల ఆచరణలో పెట్టాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా.. తోడుగా నిలిచాడు.
Maharashtra: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది. వర్షంలో తడవకుండా ఉండటం కోసం చాలా మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే మన దేశంలో చాలా చోట్ల ప్రభుత్వ బస్సులు అస్తవస్త్యంగా ఉన్నాయి. ఎప్పటి బస్సులనో ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని డ్రైవ్ చేయడం డ్రైవర్ లకు చాలా కష్టంగా మారుతుంది. దాని వల్ల ప్రయాణికులు కూడా నానా కష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు జరుగుతున్నా చాలా…
జీ 7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడకి వెళ్లారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు.. కానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగాడు.
సాధారణంగా గొడుగుకు 100 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి. మరీ ఖరీదైనవైతే ఇంకొంత ఎక్కువ ఉంటాయని అనుకోవచ్చు. కానీ, ఈ చిన్న గొడుగు ఖరీదు తెలిస్తే నిజంగా షాకవుతారు. ఎందుకంటే బోమ్మలా కనిసించే చిన్న గొడుగు ఖరీదు ఏకంగా రూ. 30 లక్షల పైమాటే అంటున్నారు. దీని స్పెషాలిటీ ఎంటంతే ఈ గొడుగులో 175 క్యారెట్ల గొడుగును అమర్చుతారట. 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో 20 నుంచి 30 మంది వర్కర్లు 25…
బిజీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఉన్నారు.. దీంట్లో ముందు వరుసలో ఉంటారు.. ఆనంద్ మహేంద్ర.. ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా విషయాలపై స్పందిస్తుంటారు.. ఇక, అప్పుడప్పుడు ఇతర పారిశ్రామికవేత్తలు కూడా సందర్భాన్ని బట్టి తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. తాజాగా రతన్ టాటాను ఓ ఫొటో ఆకట్టుకుంది.. పెట్స్ అంటే ఎంతో ఇష్టపడే టాటా.. ఆ ఫొటోలోని సన్నివేశాన్ని చూసి స్పందించకుండా ఉండలేకపోయారు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోను షేర్…