Umapathy Ramaiah Becomes hero with Pittala Matthi : కమెడియన్ తంబి రామయ్య గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయామ్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన తమిళంలో స్టార్ కమెడియన్ అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికీ కూడా పరిచయమే. ఇక ఆయన కుమారుడు ఉమాపతి తంబిరామయ్య కూడా తమిళంలో నటుడిగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఇక అలా ఒక సినిమా షూట్ సమయంలో ఆయన స్టార్ హీరో అర్జున్…
Aishwarya Arjun Marriage News: బాలీవుడ్ సహా టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండగా, ఇప్పుడు కోలీవుడ్ కూడా సినీ తారల పెళ్లికి సిద్ధమైంది. స్టార్ హీరో అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య సర్జా, తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని పెళ్లాడబోతున్నారు. ఈ విషయం ఇప్పటి దాకా ఒక ప్రచారమే కాగా ఇప్పుడు తన కుమారుడు, యువ నటుడు ఉమాపతితో ఆమె పెళ్లి కుదిరిందని తంబి రామయ్య తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు…
Arjun Sarja: స్టార్ హీరో అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడలో హిట్ సినిమాలను అందించిన అర్జున్ ఈ మధ్యనే తెలుగులో విశ్వక్ సేన్ తో కలిసి ఒక సినిమా డైరెక్ట్ చేయబోయాడు. అయితే విశ్వక్ తో వివాదం వలన ఆ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అదే సినిమా కథతో మరో హీరోతో చేయనున్నట్లు సమాచారం.