ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తమ కంపెనీలో ఉండే వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ జనవరి 8 నుండి ప్రారంభమవగా..అప్లయ్ చేయడానికి చివరి తేదీ జనవరి 23,2024. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హతలు.. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ…