సోషల్ మీడియాలో ఉగ్రమ్ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రశాంత్ నీల్ మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితుల కథగా 2014లో రిలీజ్ అయిన ఉగ్రమ్ సినిమాలో కన్నడగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సేషన్ గా మారాడు. సలార్ సినిమాకి ఉగ్రమ్ సినిమాకి పోలికలు ఉంటాయనే కామెంట్స్ చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఇటీవలే…