పరీక్షల షెడ్యూల్‌లో యూజీసీ భారీ మార్పులు చేసింది. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూన్ 16న జరగాల్సి ఉండగా.. వాటిని జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ సోమవారం తెలిపారు. కానీ అదే రోజు సివిల్ పరీక్ష జరగనున్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థుల నుండి అధిక విన్నతులు కారణంగా, UGC NET పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఎన్టీఏ తెలిపింది. దీనికి…