ప్రేమించడం గొప్పకాదు.. కలిసి బతకడం గొప్ప అని చెబుతారు.. కానీ, కొన్ని ఘటనలు చూస్తుంటే.. కొందరు ప్రేమికులు ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుంటుంటే.. కొందరు నా ప్రేమను అంగీకరించలేదని హత్య చేస్తున్నారు.. ఇక, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారిని కూడా వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు తీస్తున్నారు.. తాజాగా కర్ణాటకలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్‌స్టేషన్ పరిధిలో.. కారులో పెట్రోల్ పోసుకుని…