Home
Udhayanidhi Stalin
Udhayanidhi Stalin News
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
Vijay DMK Attack: తమిళనాడు సీఎం విజయ్, అసెంబ్లీలో డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతి చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రతిపక్ష డీఎంకేతో పాటు మాజీ సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లను టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. డీఎంకే ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ల నుంచి ‘పార్టీ ఫండ్’ పేరుతో కాంట్రాక్ట్ మొత్తంలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు లంచంగా వసూలు చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పత్రాలను ఉటంకిస్తూ ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి… -
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
Tamil Nadu: తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఉపాధ్యాయులపై ఉన్న కేసుల్ని ఎత్తేశారు. జీవనోపాధి, హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా చేపట్టిన ఆందోళనలకు సంబంధించి 2021 మే నుంచి 2026 ఏప్రిల్ మధ్య నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. మానవతా దృక్పథంతో పాటు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం రైతులు, టీచర్లపై అనేక కేసులు… -
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
అన్నీ కలిసొస్తే సీఎం కావాల్సినోడు… కానీ కాలేకపోయాడు.. అంత మాత్రాన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా…? తాత…అయ్య సంపాదించిన పొలిటికల్ క్రెడిబిలిటీని వివాదాస్పద వ్యాఖ్యలతో మంటకలిపేస్తాడా..? నేను మాట్లాడుతున్నది ఉదయ్ నిధి స్టాలిన్ గురించే.! రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మహిళలపై నోరు పారేసుకోవడం… ఉదయ్ నిధి స్టాలిన్ వంటి నేతలకు సమంజసమేనా…? త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు ఒక్కసారిగా భగ్గుమంది.. అయితే ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయనకు కొత్తేమీ… -
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
నటి త్రిషను ఉద్దేశిస్తూ ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల కేసులో అరెస్టై, అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదలైన తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. -
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
హీరోయిన్ త్రిష వ్యవహారం తమిళనాడు రాజకీయాలను కుదిపేశాయి. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి 12 గంటల హైడ్రామా తర్వాత స్టేషన్ నుంచి విడుదలయ్యారు. -
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
దాదాపు 12 గంటల హైడ్రామా తర్వాత తమిళనాడు విపక్ష నేత, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. హీరోయిన్ త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
Udhayanidhi Stalin Case: తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధించిన కేసు వ్యవహారంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా, పోలీసులు ఆయనను చెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదైన తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ వద్ద డీఎంకే, టీవీకే నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడడంతో అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ… -
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
MK Stalin: డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తమిళనాడులో సంచలనంగా మారింది. సినీ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై మంగళవారం ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. చివరకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో రిలీజ్ చేశారు. తనయుడి అరెస్ట్‌పై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం విజయ్ ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అని, డమ్మీ సీఎం, రీల్స్ క్రియేటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి అరెస్ట్ వెనక… -
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
Tamil Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రతీకారం కొత్త కాదు. ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేయించడం పరిపాటి. గతంలో జయలలిత, కరుణానిధి కూడా ఇలా అరెస్టైన వారే. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు వచ్చింది. 1996లో కలర్ టీవీ కుంభకోణంలో జయలలితను అరెస్టు చేశారు. 2001లో ఫ్లైఓవర్ కుంభకోణం ఆరోపణలపై జయలలిత ప్రభుత్వం కరుణానిధిని అర్ధరాత్రి ఆయన ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పుడు, 2026లో కావేరీ ర్యాలీ సందర్భంగా… -
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఉదయనిధి స్టాలిన్ విడుదలైన కొద్దిసేపటికే డీఎంకే అధ్యక్షుడు, ఆయన తండ్రి ఎంకే స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!