నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మర్రిపాడులోని తన నివాసంలో వైద్యులు చికిత్స చేశారు. అనంతరం మర్రిపాడు నుంచి చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరారు.అక్కడి నుంచి చెన్నైకి తరలించే అవకాశం ఉంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురికావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.
ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఆ ఎమ్మెల్యే విస్మరించారా? ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారా? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఉదయగిరి వైసీపీలో వర్గపోరు తీవ్రం..! మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే. వ�