Australian Batsmen Harjas Singh form Chandigarh: సీనియర్ వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి 140 కోట్ల మంది భారతీయులను ఇంకా బాధిస్తుండగానే.. జూనియర్ ప్రపంచకప్‌లోనూ పరాజయం పలకరించింది. సీనియర్ జట్టును దెబ్బకొట్టిన ఆస్ట్రేలియానే.. జూనియర్ జట్టు విజయానికి అడ్డుపడింది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆసీస్ నాలుగోసారి ఈ ట్రోఫీని ముద్దాడింది. దాంతో ప్రపంచకప్‌లో సీనియర్లకు ఎదురైన పరభావానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించినా.. నిరాశే ఎదురైంది. ఆసీస్ ఛాంపియన్‌గా నిలవడంలో…
India Lost U19 World Cup Final to Australia: ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్ల ఫైనల్స్‌లో భారత్ పరాభవాలను ఎదుర్కొంది. 9 నెలల వ్యవధిలో మూడుసార్లు భారత్ ఓటములకు ఆస్ట్రేలియానే కావడం విశేషం. సీనియర్ స్థాయిలో అయినా, జూనియర్ టోర్నీలో అయినా ఆసీస్‌ను గెలవలేక భారత జట్లు చేతులెత్తేశాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్, అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ విజయానికి ఆస్ట్రేలియా అడ్డుపడింది.…