India Schedule For U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేసియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. 2023లో జరిగిన మొదటి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ కప్ గెలుచుకుంది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో…