మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్గు విజయవంతంగా తన డ్రిల్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అతి త్వరలోనే మరో రిగ్గు ఒ ఎన్ జీ సీ కి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. రానున్నరోజుల్లో మేఘా రిగ్గులు తయారు చేయడం వల్ల దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో రెండు బిలియన్ డాలర్ల విలువ గల మార్కెట్ ను సొంతం చేసుకోనుంది. ఒ ఎన్ జీ సీ కి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో భాగంగా ప్రస్తుతానికి…