As Fake Pepsi Account Tweets "Coke Is Better", Concerns Grow Among Users: ట్విట్టర్‌ని సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు కీలక ఉద్యోగులను తొలగించిన మస్క్..బోర్డును కూడా రద్దు చేశారు. 50 శాతం ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సేందే అని స్పష్టం చేశారు. భారతదేశంలో ట్విట్టర్ బ్లూ కోసం నెలకు రూ.…