ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. మొన్ననే వెరైటీగా ఓ సింక్‌తో ట్విట్టర్‌హెడ్ ఆఫీస్‌లో అడుగుపెట్టిన మస్క్.. మొత్తంగా ఇప్పుడు సంస్థను సొంతం చేసుకున్నారు.. వచ్చిరాగానే ట్విట్టర్‌లో వేట మొదలుపెట్టినట్టుగా టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేశారు.. ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను తొలగించినట్టు నివేదికలు చెబుతున్నాయి.. అయితే, ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకున్న మస్క్.. ఆ సంస్థపై కొన్ని ఆరోపణలు చేస్తూ..…
Elon Musk sent warning to twitter CEO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య వివాదం ముదురుతోంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చినప్పటి నుంచి ఏదో వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కొనుగోలు ఒప్పదంలో అనేక ఉల్లంఘనల కారణంగా మస్క్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్విట్టర్, ఎలాన్…