ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కింద అమెరికా సహా ఎంపిక చేసిన పలు దేశాల్లో నెలవారీ రుసుంతో బ్లూటిక్ ఇస్తున్న ట్విట్టర్ భారత్‌లోనూ ప్రారంభించింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్న వారు బ్లూటిక్ కావాలంటే దాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
Twitter: ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తూ షాక్ ఇచ్చిన ఆయన ఆ తరువాత వెరిఫైడ్ ఖాతాలకు నెలకు ఇంత సభ్యతం చెల్లించాలని కొత్త రూల్ తీసుకువచ్చారు. ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ తీసుకువచ్చారు.
Elon Musk’s Twitter poll shows users want him to step down: భారీ డీల్‌తో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్‌ని సొంతం చేసుకున్నాడు అపరకుబేరుడు ఎలాన్ మస్క్. అప్పటి నుంచి వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు నెల వారీగా డబ్బులు కట్టాలనే పాలసీని తీసుకువచ్చాడు. ట్విట్టర్ సొంత చేసుకున్న గంటల్లోనే సీఈఓతో సహా పలువురు ముఖ్యమైన ఉద్యోగులను తీసేశాడు. దీంతో పాటు కంపెనీలో పనిచేస్తున్న 7500 మందిలో సగం…
Elon Musk's Email To Twitter Staff Asks Them To Answer a Single Question: ట్విట్టర్ ఉద్యోగులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు కొత్త బాస్ ఎలాన్ మస్క్. కంపెనీలో కొనసాగుతానని హమీ ఇవ్వడంతో పాటు టైంతో పని లేకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో సొంతం చేసుకున్నారు. వచ్చీ రావడంతోనే సీఈఓ పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు…
టెస్తా అధినేత ఎలాన్ మస్క్.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. సీఈవో సహా ఉన్నతాధికారులకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇంటికి పంపిన ఆయన.. ఇక, డబ్బులు వసూలు కార్యక్రమానికి తెరలేపారు.. ట్వి టర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా మార్చేశారు.. ఈ బ్లూ టిక్స్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించిన మస్క్ ఇప్పటికే దానిని అమల్లో పెట్టారు.. అయితే, ఇదే ఈ సోషల్ మీడియా దిగ్గజానికి…
Twitter Blue Will Come To India with in a month: ట్విట్టర్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సంస్థలోని పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. ఇందులో భారతీయ సీఈఓ పరాగ్ అగర్వాల్, విజయగద్దెలు ఉన్నారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ లోని సగం మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు ఎలాన్ మస్క్. శుక్రవారం నుంచే పలువురు…