TVS X Electric Scooter 2023 Price and Range in Hyderabad: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘టీవీఎస్’ మోటార్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ (TVS X) పేరుతో ప్రీమియం ఇ-స్కూటర్‌ను బుధవారం లాంచ్ చేసింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది రెండో మోడల్. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (బ