2025 TVS Raider 125: భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన రైడర్ 125 (2025 TVS Raider 125) బైక్‌ను 2025 సంవత్సరానికి కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. 125cc సెగ్మెంట్‌లో వివిధ కంపెనీల మోడళ్ల నుంచి పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు తీసుకొచ్చారు. ఈ అప్‌డేట్లపై సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో ద్వారా ఈ ఫీచర్లు వెల్లడయ్యాయి.…