Home
Tvs Motor
Tvs Motor News
-
TVS Ntorq 150 Update: కొత్త రంగులో TVS Ntorq 150.. Spectral Green కలర్తో స్పోర్టీ లుక్.. ధర ఎంతంటే?
TVS Ntorq 150 Update: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company స్పోర్టీ స్కూటర్ TVS Ntorq 150ను కొత్త రంగు ఎంపికతో పరిచయం చేసింది. ఈ స్కూటర్కు తాజాగా Spectral Green కలర్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ కొత్త కలర్ను ప్రత్యేకంగా TFT వేరియంట్ కోసం మాత్రమే అందిస్తున్నారు. కొత్త రంగు మినహా స్కూటర్లో ఇతర మార్పులు చేయలేదు. ముఖ్యంగా, కొత్త కలర్ వచ్చినప్పటికీ స్కూటర్ ధరను కంపెనీ… -
TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్తో అదిరిపోయే ఫీచర్లు!
TVS Apache RTR 125 LC Unveiled at EICMA 2026: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company మరో కొత్త బైక్ను ఆవిష్కరించింది. ఇటలీలోని మిలాన్లో జరుగుతున్న EICMA 2026 వేదికగా TVS Apache RTR 125 LCను పరిచయం చేసింది. ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త బైక్ను రూపొందించింది. స్పోర్టీ స్ట్రీట్ఫైటర్ డిజైన్, శక్తివంతమైన 125cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్బాక్స్తో పాటు ఎన్నో… -
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
TVS Raider 125 Updated: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ Raider 125 బైక్ను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. 125cc కమ్యూటర్ బైక్ విభాగంలో పోటీని పెంచేలా ట్రాక్షన్ కంట్రోల్, వెడల్పైన వెనుక టైర్, మెరుగైన డిస్క్ బ్రేక్, USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందించింది. ఈ అప్డేట్స్లో భాగంగా TFT, SXC DD వంటి వేరియంట్లలో మార్పులు కనిపిస్తున్నాయి. TVS Raider 125 కొత్త వేరియంట్ల ధరలు… -
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
TVS Jupiter Sales: భారత టూ-వీలర్ మార్కెట్లో ఫ్యామిలీ స్కూటర్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే స్కూటర్లలో TVS Jupiter ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2026 ఆగస్టు నెలలో ఈ స్కూటర్ భారీ విక్రయాలను నమోదు చేసింది. ఒక్క నెలలోనే 1,47,450 యూనిట్లు అమ్ముడయ్యాయి. TVS Motor Company ఆగస్టులో మొత్తం దేశీయంగా 4,33,796 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే కంపెనీ విక్రయాలు… -
కొత్త బ్రేకింగ్ సిస్టమ్, డిజైన్ అప్గ్రేడ్లతో వచ్చేసిన 2025 TVS Raider 125
2025 TVS Raider 125: భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన రైడర్ 125 (2025 TVS Raider 125) బైక్ను 2025 సంవత్సరానికి కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. 125cc సెగ్మెంట్లో వివిధ కంపెనీల మోడళ్ల నుంచి పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు తీసుకొచ్చారు. ఈ అప్డేట్లపై సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో ద్వారా ఈ ఫీచర్లు వెల్లడయ్యాయి.… -
TVS Ntorq 150: ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న టీవీఎస్ ఎన్టోర్క్..!
TVS Ntorq 150: టీవీఎస్ మోటార్స్ అతిపెద్ద ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ICE) మోడల్గా ఎన్టోర్క్ 150 ను తీసుకురానుంది. 2018లో ప్రారంభమైన ఎన్టోర్క్ 125 భారత మార్కెట్లో 125cc స్పోర్టీ స్కూటర్లకు ఒక బెంచ్మార్క్గా నిలిచింది. ఆ మోడల్ మంచి పనితీరు, సౌకర్యం, వినియోగదారులకు అవసరమైన వాటిని అందించడంతో మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు టీవీఎస్, స్పోర్టీ స్కూటర్ విభాగాన్ని మరింత విస్తరించేందుకు ఎన్టోర్క్ 150ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. Read Also: Cease Fire… -
TVS Sport ES Plus: టీవీఎస్ మోటార్ నుండి మరో కొత్త బడ్జెట్ బైక్.. మరి ఇంత తక్కువ ధరకే లభ్యమా?
TVS Sport ES Plus: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ బడ్జెట్ సెగ్మెంట్లో తమ శ్రేణిని విస్తరించింది. ఇప్పటికే అత్యధిక అమ్మకాలు, తక్కువ ధరలతో వినియోగదారుల మన్ననలు పొందిన TVS స్పోర్ట్ మోడల్లోకి తాజాగా ES+ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో టీవీఎస్ మోటార్ అందించే అత్యంత తక్కువ ధర గల మోటార్ సైకిల్గా TVS Sport… -
TVS Sport: సరికొత్త రంగులతో మరింత స్టైలిష్ లుక్ లో వచ్చేస్తున్న టీవీఎస్ ‘స్పోర్ట్’
TVS Sport: అధునాతన టెక్నాలజీ, ధరల పరంగా అందుబాటులో ఉండే మోడళ్లతో టీవీఎస్ బైక్స్కు ఆటో మొబైల్ మార్కెట్లో మంచి పేరు ఉంది. ముఖ్యంగా టీవీఎస్ జూపిటర్, ఎన్టోర్క్, స్పోర్ట్ వంటి మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక టీవీఎస్ మోటార్ తన బడ్జెట్ సెగ్మెంట్ లోని ప్రముఖ మోడల్ ‘టీవీఎస్ స్పోర్ట్’ బైక్ను 2025 వర్షన్లో అప్డేట్ చేసి త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ బైక్ భారతదేశంలో పేద, మధ్యతరగతి వినియోగదారులకు అనుకూలంగా తక్కువ ధరలో… -
TVS Jupiter: అమ్మకాలలో రికార్డ్స్ సృష్టిస్తున్న టీవీఎస్ జూపిటర్
TVS Jupiter: దేశీయ టూవీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ సంస్థ భారత మార్కెట్లో బైక్స్, స్కూటర్లను విక్రయిస్తూ ఆటోమొబైల్ మార్కెట్ లో దూసుకెళ్తుంది. ప్రతి ఏడాది ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో టీవీఎస్ టూవీలర్స్ వినియోగదారులను ఆశ్చర్య పరిచేలా చేస్తుంటాయి. మరింత ముఖ్యంగా, వీటి ధరలు బడ్జెట్ రేంజ్లో ఉండడం మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రముఖ స్కూటర్ మోడల్ జూపిటర్ తాజాగా 70 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుని సరికొత్త…
తాజావార్తలు
-
Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
-
Hyderabad Green Tankers: గ్రీన్ ట్యాంకర్ల పేరుతో మురుగు నీటి సరఫరా కలకలం.. ఖాజాగూడలో ఏం జరుగుతోంది?
-
Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
ట్రెండింగ్
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!