ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2025 మోటార్ షోలో TVS మోటార్ కంపెనీ 6 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. కంపెనీ పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో 6 కొత్త ప్రొడక్ట్స్ ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కొత్త నార్టన్ శ్రేణిని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. కొత్త శ్రేణి కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత హెడ్స్-అప్ డిస్ప్లే హెల్మెట్‌లు, టూల్స్ ను పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించింది. Also Read:PhonePe…