ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెతికలపడ్డాయి. మన హోం జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.
CSK Player Tushar Deshpande Trolls RCB: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కథ ముగిసింది. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్ రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. ఆర్‌సీబీ ఓటమితో ఆ జట్టు ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన ఆర్‌సీబీను…
Mumbai No 10 and No 11 Batters Scores Centuries in Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ముంబై టెయిలెండర్లు సంచలనం సృష్టించారు. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో తనుష్ కొటియన్ (120 నాటౌట్; 129 బంతుల్లో 10×4, 4×6), తుషార్ దేశ్‌పాండే (123; 129 బంతుల్లో 10×4, 8×6) సెంచరీలతో చెలగారు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తనుశ్ శతకం చేయగా.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తుషార్…
సీఎస్కే బౌలర్లు అందరు విఫలమయినప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం తుషార్ దేశ్ పాండే వైపు వెళ్లింది. కేవలం 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చుకుని మూడు వికెట్లు తీశాడు. వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు ఇవ్వడం తుషార్ వీక్ నెస్ గా మారింది. ఇన్సింగ్స్ 16వ ఓవర్ లో తుషార్ దేశ్ పాండే 20 పరుగులు సమర్పించుకున్నాడు.