Home
Turmeric
Turmeric News
-
Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండల తీవ్రత వల్ల చర్మం నల్లబడటం (Sun Tan), విపరీతంగా జిడ్డుగా మారడం వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడినా ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. అయితే, మన వంటగదిలో దొరికే శ్రీగంధం, పసుపు, కాఫీ , పాలు వంటి సహజ పదార్థాలతో ఇంట్లోనే అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా దానికి అవసరమైన పోషణను అందిస్తుంది. Iron Rich… -
Health: పైసా ఖర్చు లేదు! గ్లాసు నీళ్లలో ఇది కలుపుకొని తాగారంటే మీకు తిరుగుండదు!
మారుతున్న జీవన శైలి హ్యూమన్ లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. పౌష్టికాహార లోపం, సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా తరచూ రోగాల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహిస్తే ఆసుపత్రులను మర్చిపోవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం వంటింట్లో లభించే పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు. పైసా ఖర్చు లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మీకు తిరుగుండదు.… -
Health Benefits: చలికాలంలో పసుపును ఇలా వాడితే.. ఆ సమస్యలు దరిచేరవు..!
పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు సహజ యాంటీబయాటిక్.. ఇది గాయాలను నయం చేయడంలో, సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. -
Joint Pains : కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని మీ ఆహారంలో చేర్చేసుకోండి..
Joint Pains : మీరు తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులు చాలామందికి ఓ సాధారణ సమస్యగా మారింది. ఇక ఈ సమస్యను తగ్గించే మార్గాలను వివిధ చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ, కీళ్ల నొప్పులను నిర్వహించడంలో సహాయపడే ఒక ముఖ్య అంశం మీ ఆహారం. సరైన ఆహారాన్ని తినడం వల్ల కీళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీ భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చడం ద్వారా, మీరు మీ మొత్తం… -
Turmeric: గోరువెచ్చని నీటిలో పసుపు వేసుకుని తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పసుపు లేకుండా వంటకాలు రుచిగా ఉండవు. వంటకాలకు రుచిని తెచ్చే పసుపు.. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. పసుపు నీరు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు కలిగిస్తుంది. పసుపును అనేక వ్యాధులు, సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే పురాతన ఆయుర్వేదంగా పరిగణించారు. -
Health Tips: లివర్ ని శుభ్ర పరిచేందుకు ఈ డ్రింక్స్ తాగండి..
మానవుల జీర్ణవ్యవస్థలో కాలేయం అతిపెద్దది పాత్ర పోషిస్తుంది. అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది వివిధ పదార్థాల జీవక్రియతో సహా శరీరంలో వివిధ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. వ్యాధిగ్రస్తులైన లేదా అనారోగ్యకరమైన కాలేయం శరీరంలోని అన్ని జీవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. -
Black Neck Home Remedies: మెడ భాగంలోని నల్లటి చర్మం కాంతి వంతంగా మారాలంటే ఇలా చేయండి
మెరిసే కాంతి వంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం మెరిసేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. కానీ వీటన్నింటి మధ్య మనం మన మెడను జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతారు. మెడ భాగం నల్లగా మారి ఉంటుంది. -
Spices Inflation : సామాన్యుడికి ధరాఘాతం.. భారీగా పెరుగుతున్న మసాలా దినుసుల ధరలు
Spices Inflation : 2023 సంవత్సరం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. స్టాక్ మార్కెట్ నుండి సాధారణ నిత్యావసర వస్తువుల వరకు, ప్రతిచోటా బూమ్ కనిపించింది. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న బూమ్ కారణంగా ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు. -
Vastu Tips : పసుపుతో ఇలా చేస్తే చాలు.. మీరు కోటీశ్వరులు అవుతారు..
పసుపును వంటకు, పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వాడుతున్నారు.. పసుపుతో ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అయితే పసుపుతో వాస్తు చిట్కాలను కూడా పాటిస్తారని పండితులు చెబుతున్నారు.. ఏ శుభకార్యమైన మొదట మొదలయ్యేది పసుపుతోనే అని పండితులు చెబుతున్నారు. పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటిలోని కీటకాలు, దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు.. కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.మీ ఆర్థిక పరిస్థితిని… -
Turmeric Price Hike: నాలుగు నెలల్లో 180శాతం పెరిగిన పసుపు ధర
Turmeric Price Hike: రుతుపవనాల రాకతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. బియ్యం, మైదా, పప్పులు, పంచదార, ఉల్లి వంటి చాలా ఆహార పదార్థాలు ఖరీదైనవిగా మారాయి.
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!