పండుగల సీజన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు గోధుమలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి గోధుమల ధర చేరింది.
Urad Dal: ఎదగడానికి పెద్దగా శ్రమ పడని టమాటా దిగుబడి తగ్గి కిలో రూ.150కి చేరుతుందని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ఉల్లి, బంగాళదుంపలపై కూడా స్పష్టంగా కనిపించడంతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటాయి.