Uttarakhand Tunnel: ఉత్తరఖండ్ లో టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి రోజు రోజకు దిగజారుతోంది. కార్మికులు చిక్కుకున్న చోట వారి ఎదురుగా 50 మీటర్లకు పైగా శిథిలాలు ఉన్నాయి. సొరంగం లోపలి భాగం చాలా బలహీనంగా ఉండడంతో రెస్క్యూ టీమ్‌కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.