డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసి బాబును అరెస్ట్ చేశారు. బుధవారం ఆరు గంటల పాటు కామేపల్లి తులసి బాబుని కేసు విచారణ అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో రిమాండ్ లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ తో పాటు కలిపి తులసి బాబు ని విచారించారు…