కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. హమ్మయ్యా బయటపడ్డాం అనుకునేలోగా మరో ప్రమాదం వచ్చిపడుతుంది. దాని నుంచి తప్పించుకుంటే ప్రాణాలు దక్కాయని ఊపిరి పీల్చుకుంటాం. ఇలాంటి ఘటలను ఎక్కువడా సాహసయాత్రలు చేసేవారికి లేదంటే ఆఫ్రికా సఫారీలో ప్రయాణం చేసేవారికి ఎదురౌతుంటాయి. ఆఫ్రికా అడవుల్లో కొంతమంది టూరిస్టులతో ప్రయాణం చేస్తున్న కారు ఓ గుంతలో ఇరుక్కుపోయింది. వెంటనే టూరిస్ట్ గైడ్ కారుకు తాడు కట్టి దాని సహాయంతో గుంత నుంచి కారును బయటకు తీశారు. Read: విశాఖ…