ఆంజనేయ స్వామికి హిందువులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. అందుకే మంగళవారం ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు.. ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ మాయం అవుతాయని పండితులు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం.. ఆంజనేయస్వామికి 41 ఒక్క రోజు నియమంగా పూజిస్తే మంచిది.. హనుమాన్…