Subrahmanya Swamy Pooja: హిందూ ధర్మంలో సుబ్రహ్మణ్య స్వామి (కార్తికేయ లేదా మురుగన్) పూజకు మంగళవారం చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజించడానికి ప్రధాన కారణాలు చూస్తే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజుకు కుజుడు (Mars) అధిపతి. సుబ్రహ్మణ్య స్వామిని శక్తి, పరాక్రమం, ధైర్యం, యుద్ధ దేవతగా భావిస్తారు. కుజుడికి, సుబ్రహ్మణ్య స్వామికి మధ్య శక్తిపరంగా అలాగే గుణాలపరంగా దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా గమనించాలిసిన విషయం ఏమిటంటే.. నవగ్రహాలకు అధిపతి…
మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది.. ఈరోజు భక్తితో స్వామిని పూజిస్తే అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.. భక్తితో పిలిస్తే వాయుపుత్రుడు అండగా నిలిచి కష్టాలను పోగొడుతాడని భక్తుల విశ్వాసం..అస్సలు ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తే ఎటువంటి బాధలు పోతాయి.. అందుకోసం ఏ మంత్రాలను పఠిస్తే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉద్యోగ ప్రాప్తి.. హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!! కార్య సాధనకు..…