నేచురల్ స్టార్ నాని “టక్ జగదీష్” మూవీపై బిగ్ అప్డేట్ అంటూ నిన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దానికి కారణం నాని ట్వీట్. నాని “రేపు” అంటూ ట్వీట్ చేయడంతో ఆ విషయం ఏమై ఉంటుందా ? అనే ఆసక్తి మొదలైంది. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర దించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు �
నేచురల్ స్టార్ నాని రేపు అప్డేట్ ఉంటుంది అనేలా హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ అర్థం “టక్ జగదీష్” సినిమా రిలీజ్ డేట్ అని అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో “టక్ జగదీష్” సినిమా రిలీజ్ డేట్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న ఓటిటిలో విడుదలవుతుందని ప్రచ�
గత కొన్ని రోజుల నుంచి టక్ జగదీష్ వర్సెస్ లవ్ స్టోరీ కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతోంది. అదే రోజున నాని “టక్ జగదీష్” ఓటిటి బాటను ఎంచుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ నానిని, చిత్రబృందాన్ని ఏకి పారేశారు. ఆ తరువాత తామ�
అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిల
న్యాచురల్ స్టార్ నాని హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎంసీఏ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించినా ఆతరువాత వచ్చిన సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే నాని ఫ్యాన్ బేస్ తో వసూళ్లకు ఏమి ఢోకా లేకపోవడంతో ఆయన నిర్మాతలు ఉపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీకి సిద్ధమైంది. �
నాని, నాగ చైతన్య మధ్య పోటీ తప్పేలా కన్పించడం లేదు. నాని “టక్ జగదీష్”, నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ” ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్, లాక్డౌన్ కారణంగా రెండు సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో కొంతకాలం వరకు ఈ రెండు సినిమాకు ఓటిటిలో నేరుగా విడుదల అవుతాయ
నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా “టక్ జగదీష్”. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ రీసెంట్ గా ఈ మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్ వచ్చింది. అయితే ఇప్పుడు “టక్ జగదీష్” మేకర్స్ మూవ
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్�
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారప
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల వాయిదా వేసుకున్నాయి. ఒకవేళ థియేటర్లు రీఓపెన్ అయితే సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ ఇతర చిత్రాలు వేసవిలో విడుదల కావాల్సింది. కానీ సెక�