కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో నాని నటించిన “టక్ జగదీష్”తో సహా పలు టాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’…