Home
Tuck Jagadish Ott Release
Tuck Jagadish Ott Release News
-
నాని ట్వీట్… రేపు బిగ్ అప్డేట్
నేచురల్ స్టార్ నాని రేపు అప్డేట్ ఉంటుంది అనేలా హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ అర్థం “టక్ జగదీష్” సినిమా రిలీజ్ డేట్ అని అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో “టక్ జగదీష్” సినిమా రిలీజ్ డేట్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న ఓటిటిలో విడుదలవుతుందని ప్రచారం జరగడం, అదే రోజున థియేటర్లలోకి “లవ్ స్టోరీ” రావడం, కరోనా పరిస్థితులు ఈ వివాదానికి కారణం అయ్యాయి. దీంతో… -
“టక్ జగదీష్”కు టీం స్పెషల్ లెటర్
గత కొన్ని రోజుల నుంచి టక్ జగదీష్ వర్సెస్ లవ్ స్టోరీ కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతోంది. అదే రోజున నాని “టక్ జగదీష్” ఓటిటి బాటను ఎంచుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ నానిని, చిత్రబృందాన్ని ఏకి పారేశారు. ఆ తరువాత తాము ఎవరినీ కించపరడానికి లేదా బాధ పెట్టడానికి ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుపుతూ సారీ చెప్పారు. ఈ నేపథ్యంలో “టక్… -
థియేటర్లా… ఓటీటీలా : క్రాస్ రోడ్స్ లో మన హీరోలు!?
మన హీరోలు ఓటీటీలో సినిమాలు విడుదలపై ఆందోళనకు గురి అవుతున్నట్లు వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను బట్టి అర్థం అవుతోంది. ఇటీవల నాని తన సినిమా ‘టక్ జగదీశ్’ను థియేటర్ లో విడుదల చేయాలా? లేక ఓటీటీ రిలీజ్ చేయాలా? అనే కన్ఫ్యూజన్ లో క్రాస్ రోడ్స్ లో ఉన్నానని లేఖను విడుదల చేస్తూ తనకు మాత్రం థియేటర్స్ లో విడుదల అంటేనే మక్కువ అని స్పష్టం చేశాడు. అలాగే అంతకు ముందు వెంకటేశ్ నటించిన ‘నారప్ప’… -
‘టక్ జగదీశ్’ను పోస్ట్ పోన్ చేయాలంటున్న ఎగ్జిబిటర్స్!
సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్… -
నానీకి నాన్ కోపరేషన్ తప్పదా!?
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరింది. కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విశేషం ఏమంటే… నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!