Srivani Darshan Tickets:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త సంవత్సరం శ్రీవాణి దర్శన్ టికెట్ పద్ధతిలో పెను మార్పులు చేసింది. గతంలో రోజుకు 800 టికెట్లు జారీ చేసిన ఆఫ్‌లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పూర్తిగా ఆన్‌లైన్ లోనే బుకింగ్ చేసుకునేలా మార్చేశారు.